Manchu Manoj: జనసేనలోకి మంచు మనోజ్, మౌనిక దంపతులు..! 6 d ago
మంచు మనోజ్, మౌనిక దంపతులు సోమవారం జనసేన పార్టీలో చేరనున్నారు. భూమా శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా వెయ్యి కార్లతో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు మనోజ్, మౌనిక వెళ్లనున్నారు. మంచు ఫ్యామిలీ వివాదం నేపథ్యంలో రాజకీయంగా బలపడాలనే నిర్ణయం మనోజ్ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే మంచు మౌనిక సోదరి, భూమా అఖిల ప్రియా టీడీపీ పార్టీ నుంచి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు.